'మినీ ట్యాంక్‌బండ్‌లో అక్రమ పునాదులు' శీర్షికతో మార్సి 9న ఈనాడులో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. వల్లభరావు చెరువులో కట్టిన అక్రమ వెంచర్లను తొలగించారు. బఫర్ జోన్‌లోని నిర్మాణాలపై ఆరా తీశారు.
ఈనాడు కథనానికి స్పందన..అక్రమ వెంచర్ల తొలగింపు.. - Officers Reaction On Eenadu Story
నల్గొండ జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్‌బండ్ (వల్లభరావు) చెరువులో కబ్జాకు గురైన స్థలాలపై ఈనాడు కథనానికి అధికారులు స్పందించారు.
ఈనాడు కథనానికి స్పందన
ఎఫ్టీఎల్ పరిధిలో ప్లాట్లుగా విభజిస్తూ ఏర్పాటు చేసిన హద్దురాళ్లను, అక్కడ కట్టిన పునాదులు, గోడలను అధికారులు తొలగించారు. చెరువు స్థలాన్ని ఆక్రమించి.. అక్రమ నిర్మాణాలు చేసిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని తెలిపారు.