తెలంగాణ

telangana

ETV Bharat / city

ఆయుధాలు దుర్వినియోగం చేస్తే ఉపేక్షించేది లేదు: ఎస్పీ - ఆయుధాల దుర్వినియోగంపై ఎస్పీ సీరియస్

నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో... సైట్ ఇంజినీర్​ను బెదిరించిన మాజీ మంత్రి గుత్తా మోహన్ రెడ్డని అరెస్టు చేసి రిమాండ్​కు తరలించినట్టు ఎస్పీ రంగనాథ్​ తెలిపారు.

nalgonda sp ranganath strong warning to guns missuse
ఆయుధాలు దుర్వినియోగం చేస్తే ఉపేక్షించేది లేదు: ఎస్పీ

By

Published : Sep 1, 2020, 6:41 AM IST

కాల్వ నిర్మాణ పనుల్ని అడ్డుకునేందుకు సైట్ ఇంజినీర్​ను తుపాకీతో బెదిరించిన మాజీ మంత్రి గుత్తా మోహన్ రెడ్డిని అరెస్టు చేసి రిమాండ్​కు తరలించినట్లు... నల్గొండ ఎస్పీ రంగనాథ్ తెలిపారు.

చిట్యాల మండలం ఉరుమడ్లలో చోటుచేసుకున్న ఘటనతో స్థానిక పోలీస్ ఠాణాలో ఆదివారం నాడు కేసు నమోదు చేసి... విచారణ నిర్వహించినట్టు తెలిపారు. ఆత్మరక్షణ కోసం కేటాయించే ఆయుధాలను ఇష్టమొచ్చినట్లు వాడితే... ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల 51 లక్షలు దాటిన కరోనా కేసులు

ABOUT THE AUTHOR

...view details