తెలంగాణ

telangana

ETV Bharat / city

నల్గొండ ఛైర్మన్ అభ్యర్థులిద్దరూ అక్కడి నుంచే.. - banda narendar reddy

నల్గొండ జిల్లా పరిషత్​ ఛైర్మన్​ తెరాస అభ్యర్థి బండా నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ ఛైర్మన్​ అభ్యర్థి ఇద్దరూ నార్కట్​పల్లి జడ్పీటీసీ బరిలో దిగటం గమనార్హం.

నల్గొండ ఛైర్మన్ అభ్యర్థులిద్దరూ అక్కడి నుంచే..

By

Published : May 2, 2019, 11:42 PM IST

నల్లగొండ జిల్లాలో తుది విడత ప్రాదేశిక ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. 11 జడ్పీటీసీ స్థానాలకు గాను 176 నామ పత్రాలు, 131 ఎంపీటీసీ స్థానాలకు గాను 1152 నామ పత్రాలు దాఖలయ్యాయి. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలోని నాలుగు మండలాలు మూడో విడత నామినేషన్ల పర్వం ముగిసింది.

మండలం జడ్పీటీసీ

ఎంపీటీసీ

స్థానాలు అభ్యర్థులు

కట్టంగూరు 40 13 162 నార్కట్​పల్లి 13 15 145 కోదాడ 08 11 64 నడిగూడెం 17 08 78 మోతె 18 13 119 అనంతగిరి 07 09 49
నల్గొండ ఛైర్మన్ అభ్యర్థులిద్దరూ అక్కడి నుంచే..

ఇవీ చూడండి: ముగిసిన మూడో విడత నామపత్రాల స్వీకరణ

ABOUT THE AUTHOR

...view details