తెలంగాణ

telangana

ETV Bharat / city

యాదాద్రిలో ఘనంగా.. లక్ష పుష్పార్చన కార్యక్రమం - యాదాద్రిలో ఏకాదశి వేడుకలు

యాదాద్రి శ్రీలక్ష్మి నరసింహ స్వామి వారి సన్నిధిలో ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. బాలాలయ మండపంలో స్వామి అమ్మ వార్ల ప్రతిమలకు లక్ష పుష్పార్చన నిర్వహించారు.

Lakhs floral event in Yadadri
యాదాద్రిలో ఘనంగా లక్ష పుష్పార్చన కార్యక్రమం

By

Published : Jan 6, 2020, 6:26 PM IST


ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మి నరసింహ స్వామి వారి సన్నిధిలో ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. దీనిని పురస్కరించుకొని బాలాలయ మండపంలో స్వామి అమ్మ వార్ల ప్రతిమలకు వివిధ రకాల పుష్పాలతో లక్ష పుష్పార్చన పూజలు నిర్వహించారు. ప్రతి మాసంలో శుద్ధ ఏకాదశి, బహుళ ఏకాదశి రోజున నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని ఆలయ అధికారులు తెలిపారు. పుష్పార్చన పూజలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

యాదాద్రిలో ఘనంగా లక్ష పుష్పార్చన కార్యక్రమం

ABOUT THE AUTHOR

...view details