తెలంగాణ

telangana

ETV Bharat / city

వలసలతో టీపీసీసీకి వచ్చిన నష్టమేం లేదు: ఉత్తమ్​ - undefined

గాంధీ భవన్​కు తాళాలు వేసుకోవాలన్న తెరాస వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​ కుమార్​రెడ్డి స్పందించారు. కొంత మంది పార్టీ మారినంత మాత్రానా పీసీసీకి వచ్చిన నష్టమేమీ లేదన్నారు. కొత్త నాయకత్వం శ్రేణుల్లో ఉత్సాహం నింపుతుందని ధీమా వ్యక్తం చేశారు.

రైల్వేలైన్ కోసం పోరాడుతా: ఉత్తమ్​

By

Published : Mar 27, 2019, 4:51 PM IST

రైల్వేలైన్ కోసం పోరాడుతా: ఉత్తమ్​
తనను ఎంపీగా గెలిపిస్తే చిట్యాల నుంచి కోదాడ, సూర్యాపేట మీదుగా విజయవాడ వరకు రైల్వేలైన్ కోసం పోరాడుతానని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​ కుమార్​ రెడ్డి తెలిపారు. బ్యాలెట్ విధానంలో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస ఓడిపోవడం, ఈవీఎంలతో నిర్వహించిన ఎమ్మెల్యే ఎన్నికల్లోగెలవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. ఫిరాయింపులను ప్రోత్సహించడం కేసీఆర్​కు కొత్తేమి కాదన్నారు. వలసల వల్లపీసీసీకి వచ్చిన నష్టం ఏమీ లేదన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details