ఎవరెన్ని కుట్రలు చేసినా తెరాస గెలుపును ఆపలేరు: ఎర్రబెల్లి దయాకర్‌రావు
ఎవరెన్ని కుట్రలు చేసినా తెరాస గెలుపును ఆపలేరు: ఎర్రబెల్లి దయాకర్‌రావు - మునుగోడు విశేషాలు
Errabelli Dayakar Rao Interview: మునుగోడులో భాజపా ఓటమి భయంతో ఎన్నికల సంఘంపై ఒత్తిడి తెచ్చి కారును పోలిన రోడ్ రోలర్ గుర్తును పెట్టించిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆరోపించారు. మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో చండూర్‌లో ఇంటింటికీ ప్రచారం నిర్వహిస్తున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి భాజపాకు అమ్ముడుపోయి.. ఓటమి పాలవుతానన్న భయంతో కుట్రలకు తెరలేపారంటున్న మంత్రి ఎర్రబెల్లితో మా ప్రతినిధి ముఖాముఖి..
![ఎవరెన్ని కుట్రలు చేసినా తెరాస గెలుపును ఆపలేరు: ఎర్రబెల్లి దయాకర్‌రావు errabelli dayakar rao](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16680972-1072-16680972-1666091541559.jpg)
errabelli dayakar rao