జానారెడ్డితో ఈటీవీ భారత్ ముఖాముఖి
'నా హయాంలోనే నాగార్జున సాగర్ అభివృద్ధి చెందింది' - nagarjuna sagar by election campaigan
ఏడేళ్లలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో.. తెరాస తెచ్చిన ఒక్క కొత్త ప్రాజెక్టు అయినా ఉందా అని... నాగార్జునసాగర్ ఉప ఎన్నికల కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి అధికార పార్టీని ప్రశ్నించారు. 7 వేల ఎకరాలకు ఏడేళ్లలో చుక్క నీరివ్వలేకపోయారని విమర్శించారు. సాగు చట్టాలను నిరసిస్తూ ధర్నాలు నిర్వహించిన కేసీఆర్ సర్కారు... చివరకు కేంద్రానికి మోకరిల్లిందంటున్న జానారెడ్డితో ఈటీవీ భారత్ ముఖాముఖి.
!['నా హయాంలోనే నాగార్జున సాగర్ అభివృద్ధి చెందింది' etv bharat face to face interview with congress senior leader jana reddy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11347789-228-11347789-1618001793300.jpg)
'నా హయాంలోనే నియోజకవర్గం అభివృద్ధి చెందింది'