Ap police vs spf controversy: నాగార్జునసాగర్ డ్యామ్ వద్ద తెలుగు రాష్ట్రాల పోలీసుల మధ్య వివాదం చోటుచేసుకుంది. డ్యామ్ పైకి తెలంగాణ ఎస్పీఎఫ్ సిబ్బంది, ఏపీ సివిల్ పోలీసులు మధ్య రాకపోకలపై వాగ్వాదం జరిగింది. జలాశయం పైకి ఏపీ చెందిన ఎస్సై వాహనాన్ని తెలంగాణ పోలీస్ సిబ్బంది అడ్డుకున్నారు. తెలంగాణ ఎస్పీఎఫ్ బలగాలు ఆంధ్రా పోలీసులను అనుమతించలేదు. దీంతో అక్కడ ఉధృక్తిత వాతావరణం నెలకొంది.
తెలుగు రాష్ట్రాల పోలీసుల మధ్య వివాదం, అసలు కారణం ఏంటి
Ap police vs spf controversy రెండు తెలుగు రాష్ట్రాల పోలీసుల మధ్య వివాదం చోటుచేసుకుంది. నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద రాకపోకల విషయంపై వాగ్వాదం జరిగింది. ఏపీ పోలీసులను తెలంగాణ ఎస్పీఎఫ్ సిబ్బంది అడ్డుకున్నారు.
తెలుగు రాష్ట్రాల పోలీసుల వివాదం
తరువాత ఏపీ పరిధిలోకి వెళ్లిన తెలంగాణ ప్రత్యేక రక్షక సిబ్బంది వాహనాలకు ఏపీ సివిల్ పోలీసులు చలానా విధించారు. ఈ వ్యవహారం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో ఇరువర్గాల మధ్య రాజీ కుదిర్చారు.
ఇవీ చదవండి: