అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో చతికిలపడ్డ కాంగ్రెస్ పార్టీ.. ప్రాదేశిక ఎన్నికల్లో సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది. మొదటి విడత ప్రాదేశిక ఎన్నికల ప్రచారానికి రేపే చివరి రోజు కావడం వల్ల పార్టీ నేతలంతా ప్రచార పర్వాన్ని హోరెత్తిస్తున్నారు. మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గంలోని పలు మండలాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
మునుగోడులో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం - undefined
నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచార జోరును పెంచింది. తొలి విడత ప్రచారానికి రేపటితో తెర పడనున్నందున నేడు ప్రచార పర్వాన్ని హోరెత్తించింది.

మునుగోడులో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం