నేరడ గ్రామంలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. తీరొక్కపూలతో పేర్చిన బతుకమ్మలను తీసుకొచ్చిన ఆడపడుచులు, యువతులు ఆటాపాటలతో సందడి చేశారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో పాటలు పాడుతూ హోరెత్తించారు. యువతులు కోలాటాలు ఆడుతూ ఆనందంలో మునిగిపోయారు.
నేరడలో సంబురంగా సద్దుల బతుకమ్మ వేడుకలు - బతుకమ్మ సంబురాలు 2020
నల్గొండ జిల్లా చిట్యాల మండలం నేరడ గ్రామంలో సద్దుల బతుకమ్మ సుంబురాలు ఘనంగా నిర్వహించారు. ఆడపడుచులు, యువతులు బతుకమ్మలు పేర్చి ఆటాపాటలతో హోరెత్తించారు.
నేరడలో సంబురంగా సద్దుల బతుకమ్మ వేడుకలు