సూర్యాపేట జిల్లాలో మరో 26 పాజిటివ్ కేసులు - suryapet corona cases
సూర్యాపేట జిల్లాలో మరో 26 పాజిటివ్ కేసులు
19:13 April 21
సూర్యాపేట జిల్లాలో మరో 26 పాజిటివ్ కేసులు
సూర్యాపేట జిల్లాలో నేడు మరో 26 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యయని జిల్లా వైద్యారోగ్య శాఖ తెలిపింది. జిల్లాలో మొత్తం 80 మందికి వైరస్ సోకినట్లు పేర్కొంది. 796 మంది నమూనాలు సేకరించారు. వాటిల్లో ఇంకా 191 ఫలితాలు తేలాల్సి ఉంది. ప్రభుత్వ క్వారంటైన్లలో 210,హోం క్వారంటైన్‌లలో 4,346 మంది ఉన్నారని జిల్లా వైద్యారోగ్య శాఖ స్ఫష్టం చేసింది.
ఇదీ చదవండి:టిమ్స్‌పై మంత్రి కేటీఆర్ ప్రశంసల వర్షం
Last Updated : Apr 21, 2020, 8:44 PM IST