నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ఈదమ్మ దేవత ఆలయ నిర్మాణానికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి అన్నారు. జాతర ముగింపు సందర్భంగా అంతరాష్ట్ర ఎద్దులతో బండ లాగుడు పోటీలను ఆయన ప్రారంభించారు. అమ్మ దయతో పాడిపంటలు పండి రైతులు ఆనందంగా ఉన్నారన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఎద్దులు పోటీలో పాల్గొన్నాయి. ప్రజలు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.
బండలాగుడు పోటీలు ప్రారంభం - jathara
నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ఈదమ్మ జాతర ముగింపు సందర్భంగా ఎద్దులతో బండ లాగుడు పోటీలు నిర్వహించారు. స్థానిక శాసనసభ్యుడు బీరం హర్షవర్ధన్‌రెడ్డి పోటీలను ప్రారంభించారు.
బండలాగుడు పోటీలు