ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న కారు - road accident@medak
నర్సాపూర్ నుంచి వెల్దుర్తి వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఎదురుగా వస్తున్న కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో మెదక్ జిల్లా లింగాపూర్‌కు చెందిన భాస్కర్ అక్కడికక్కడే మృతి చెందాడు.
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
ఇదీ చదవండిఃనేడే అమీర్‌పేట- హైటెక్‌సిటీ మెట్రో ప్రారంభం