మెదక్ పట్టణంలో బాబు జగ్జీవన్రాం 112వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా పాలనాధికారి ధర్మారెడ్డి, జేసీ నగేష్, ఐసీడీఎస్ జ్యోతి పద్మ పాల్గొని.. జగ్జీవన్రాం దేశానికి చేసిన సేవలను కొనియాడారు. రాజకీయంగా అత్యున్నత స్థాయికి ఎదిగి భారత ప్రజాస్వామ్యంలో కీలకపాత్ర పోషించే ఘనత ఆయనకే దక్కుతుందన్నారు.
మెదక్లో బాబు జగ్జీవన్రాం జయంతి వేడుకలు - babu_jagjivan_reddy
మెదక్ పట్టణంలో జిల్లా కలెక్టర్, జేసీతో పాటు పలువురు అధికారులు బాబు జగ్జీవన్రాం 112వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
బాబు జగ్జీవన్రాం జయంతి వేడుకలు