మంచిర్యాల కలెక్టరేట్ ఎదుట.. సమ్మె కాలంతో ఆర్టీసీలో తాత్కాలికంగా విధులు నిర్వర్తించిన సిబ్బంది ధర్నా చేపట్టారు. ముఖ్యమంత్రి పిలుపు మేరకు అప్పటికే చేస్తున్న ఉద్యోగాలను వదిలి సేవలందించామన్నారు. ప్రస్తుతం ఉపాధి లేక అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఖాళీలను భర్తీ చేసే సమయంలో తమకు అవకాశం కల్పించాలని కోరారు.
కలెక్టరేట్ ఎదుట ఆర్టీసీ తాత్కాలిక సిబ్బంది ధర్నా - మంచిర్యాల కలెక్టరేట్ ఎదుట ఆర్టీసీ కార్మికుల ధర్నా
మంచిర్యాల కలెక్టరేట్ ఎదుట.. ఆర్టీసీ సమ్మె కాలంలో సేవలందించిన సిబ్బంది ధర్నా నిర్వహించారు.

కలెక్టరేట్ ఎదుట ఆర్టీసీ తాత్కాలిక సిబ్బంది ధర్నా..
కలెక్టరేట్ ఎదుట ఆర్టీసీ తాత్కాలిక సిబ్బంది ధర్నా..