మహబూబాబాద్ జిల్లాలో తెరాస ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది. తొర్రూరు మండలంలో వరంగల్ ఎంపీ అభ్యర్థి పసునూరి దయాకర్‌కు మద్దతుగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సతీమణి ఉషా దయాకర్‌రావు ఇంటింటి ప్రచారం చేశారు. గ్రామస్థులు కోలాటాలాడుతూ ఉషకు స్వాగతం పలికారు. కారు గుర్తుకు ఓటేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
దయాకర్‌కు మద్దతుగా ఎర్రబెల్లి సతీమణి ప్రచారం - mahabubabad mp candidate pasunuri dayakar
మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో వరంగల్ ఎంపీ అభ్యర్థి పసునూరి దయాకర్‌కు మద్దతుగా మంత్రి ఎర్రబెల్లి సతీమణి ప్రచారం నిర్వహించారు.
దయాకర్‌కు మద్దతుగా ఎర్రబెల్లి దయాకర్‌రావు సతీమణి ప్రచారం