లాక్డౌన్లో ప్రజలకు అత్యవసర వైద్య సేవలు, మందులు అందే విధంగా మహబూబ్‌నగర్ జిల్లా అధికార యంత్రాంగం టెలీ మెడిసిన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మహబూబ్‌నగర్ జిల్లాలో టెలీ మెడిసిన్ సేవలకు 08542-226670 కు సంప్రదించాలని సూచించారు. ఏఏ సేవలు అందిస్తారు.. రుసుములేమైనా వసూలు చేస్తారా వంటి ప్రశ్నలకు ఈ కార్యక్రమ బాధ్యుడు శ్రీనివాస్‌తో ఈటీవీభారత్ ప్రతినిధి ముఖాముఖి..
జిల్లాలో టెలీమెడిసిన్.. ఏఏ సేవలందిస్తారంటే..? - టెలీ మెడిసిన్ అంటే ఏంటీ
లాక్డౌన్ వేళ ప్రజలెవరూ ఇబ్బంది పడకుండా జిల్లాలో ప్రభుత్వ అధికారులు టెలీ మెడిసిన్ అందుబాటులోకి తీసుకువచ్చారు. సేవల కోసం 08542-226670 నంబర్లో సంప్రదించాలని కోరారు.

జిల్లాలో టెలీమెడిసిన్.. ఏఏ సేవలందిస్తారంటే..?
జిల్లాలో టెలీమెడిసిన్.. ఏఏ సేవలందిస్తారంటే..?