తెలంగాణ

telangana

ETV Bharat / city

'జిల్లాలో ఆక్సిజన్‌ కొరత రాకుండా నిరంతరం పర్యవేక్షిస్తున్నాం'

మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరత లేకుండా జిల్లా అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. జడ్చర్ల మండలం పోలేపల్లి సెజ్‌లోని ఓ ప్రైవేటు పరిశ్రమ నుంచి ఉమ్మడి జిల్లాకు ఆక్సిజన్ సరఫరా అవుతోంది. అత్యవసరాలకు ఎక్కడా కొరత రాకుండా సరఫరాను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు చెబుతున్న టాస్క్‌ఫోర్స్ సభ్యురాలు, జడ్పీ సీఈవో జ్యోతితో మా ప్రతినిధి స్వామికిరణ్‌ ముఖాముఖి

etv bharat face to face
జడ్పీ సీఈవో జ్యోతితో ఈటీవీ భారత్ ముఖాము

By

Published : May 19, 2021, 7:46 PM IST

జడ్పీ సీఈవో జ్యోతితో ఈటీవీ భారత్ ముఖాము

ABOUT THE AUTHOR

...view details