తెలంగాణ

telangana

ETV Bharat / city

'పక్కా ప్రణాళికతో జూన్​లో కరోనా తగ్గిపోవచ్చు' - corona deaths in telangana

భారత్​లో విజృభింస్తున్న కొవిడ్​ను ఎదుర్కోవాలంటే ప్రతిఒక్కరు తప్పకుండా టీకా వేయించుకోవాలని అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ అఫ్ ఇండియన్ ఆర్జిన్ అధ్యక్షుడు డాక్టర్ సుధాకర్ జొన్నలగడ్డ సూచించారు. దీనికోసం టీకాలు సహా భారత్​కు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, వెంటిలేటర్లు, వైద్య పరికరాలను అందిచేందుకు తమ వంతు కృషి చేస్తున్నామని చెప్పారు.

Dr. Sudhakar Jonnalagadda, Dr. Sudhakar Jonnalagadda on corona
డాక్టర్ సుధాకర్ జొన్నలగడ్డ, డాక్టర్ సుధాకర్ జొన్నలగడ్డ ఇంటర్వ్యూ, కరోనాపై డాక్టర్ జొన్నలగడ్డ

By

Published : May 18, 2021, 3:06 PM IST

కరోనా ఉద్ధృతి దృష్ట్యా.. వైరస్‌ను అధిగమించేందుకు తమవంతు సహకారం అందిస్తున్నట్లు అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ అఫ్ ఇండియన్ ఆర్జిన్ అధ్యక్షులు డాక్టర్ సుధాకర్ జొన్నలగడ్డ తెలిపారు. విదేశాల నుంచి భారత్‌కు వైద్య పరికరాల పంపిణీలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని.. ప్రభుత్వాలు సహకరిస్తే మరింత ఉత్సాహంతో కృషి చేస్తామని చెప్పారు. దేశంలో రెండో దశ కొవిడ్ వ్యాప్తిని ప్రభుత్వాలు ఊహించలేకపోయాయని సుధాకర్‌ వెల్లడించారు. ఇతర దేశాల సహకారం తాత్కాలికమేనని.. వైద్య సదుపాయాల విషయంలో ప్రణాళికబద్ధంగా ముందుకు సాగాలని సూచించారు. మే నెలలోనే దేశంలో కరోనా ఉచ్ఛస్థితికి చేరుకునే అవకాశముందని.. జూన్‌లో తగ్గిపోవచ్చంటున్న డాక్టర్‌ సుధాకర్‌ జొన్నలగడ్డతో ఈటీవీ భారత్ ప్రతినిధి స్వామికిరణ్‌ ముఖాముఖి...

డాక్టర్ సుధాకర్ జొన్నలగడ్డ

ABOUT THE AUTHOR

...view details