చోరీ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న వ్యక్తిని చర్లపల్లి నుంచి జడ్చర్ల న్యాయస్థానంలో హాజరుపరిచి... అతనితో పాటు ఏఆర్ కానిస్టేబుల్ ఆర్టీసీ బస్సులో తిరుగు ప్రయాణమయ్యాడు. హైదరాబాద్ 2 డిపోకు చెందిన కండక్టర్ శ్రీలత వారిని టికెట్ అడుగగా... కానిస్టేబుల్ రామకృష్ణ ఆమెతో వాగ్వాదానికి దిగాడు.
మహిళా కండక్టర్పై కానిస్టేబుల్ దాడి - Constable attack on female conductor
టికెట్ అడిగినందుకు మహిళా కండక్టర్పై ఏఆర్ కానిస్టేబుల్ దాడి చేసిన ఘటన జడ్చర్లలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో మహిళా కండక్టర్ కానిస్టేబుల్ మీద ఫిర్యాదు చేశారు.
![మహిళా కండక్టర్పై కానిస్టేబుల్ దాడి Constable attack on female conductor at jadcharla](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6317011-thumbnail-3x2-conductor.jpg)
మహిళా కండక్టర్పై కానిస్టేబుల్ దాడి
మహిళా కండక్టర్పై కానిస్టేబుల్ దాడి
ఈ క్రమంలో కానిస్టేబుల్ తనపై చేయి చేసుకున్నాడని ఆరోపిస్తూ జడ్చర్ల పోలీసు స్టేషన్లో కండక్టర్ శ్రీలత ఫిర్యాదు చేశారు. ప్రయాణికులు ఇచ్చిన వివరాలతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
ఇవీ చూడండి:ఘోర రోడ్డు ప్రమాదం.. 13 మంది మృతి