తెలంగాణ

telangana

ETV Bharat / city

గ్లోబరినాపై చర్యలు తీసుకోండి - TG_MBNR_10_25_INTER_CONG_COLLECTORATE_MUTTADI_AVB_

ఇంటర్​ ఫలితాల గందరగోళంపై కాంగ్రెస్​ ఆగ్రహం వ్యక్తం చేసింది. గ్లోబరినా సంస్థపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేసింది. నాగర్​ కర్నూల్​ కలెక్టరేట్​ ఎదుట కార్యకర్తలతో కలిసి ఎంపీ అభ్యర్థి మల్లు రవి  నిరసన వ్యక్తం చేశారు.

ఎంపీ అభ్యర్థి మల్లు రవి

By

Published : Apr 25, 2019, 5:43 PM IST

ఇంటర్మీడియట్ ఫలితాలు అవకతవకలపై విద్యా శాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలని సంబంధిత అధికారులపై వెంటనే చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాగర్ కర్నూలు జిల్లా కలెక్టరేట్​ను ముట్టడించారు. ఎంపీ అభ్యర్థి మల్లు రవి, డి సి సి ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్యే వంశీ కృష్ణ ,కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇంటర్ విద్యార్థులకు తక్షణమే న్యాయం చేయాలని నినదించారు. గ్లోబరినా ఏజెన్సీపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్​కు వినతిపత్రాన్ని అందజేశారు.

ఎంపీ అభ్యర్థి మల్లు రవి

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details