తెలంగాణ

telangana

ETV Bharat / city

'ఎన్నికల్లో కాంగ్రెస్​ను భారీ మెజార్టీతో గెలిపించాలి'

రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్​ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్​ నేత మల్లు రవి కోరారు. నాగర్​ కర్నూల్​ జిల్లా కొల్లాపూర్​లో కార్యకర్తలతో సమావేశమయ్యారు.

నాగర్​కర్నూలులో మాట్లాడుతున్న మల్లు రవి

By

Published : Apr 24, 2019, 2:00 PM IST

నాగర్​ కర్నూల్​ జిల్లా కొల్లాపూర్​లో కాంగ్రెస్ పార్టీ లోక్​సభ అభ్యర్థి మల్లు రవి పర్యటించారు. కొందరు నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఇతర పార్టీల్లో చేరుతున్నారని మండిపడ్డారు. తాను ఎల్లవేళలా కాంగ్రెస్ పార్టీలోనే ఉండానని ఉద్ఘాటించారు. రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

నాగర్​కర్నూలులో మాట్లాడుతున్న మల్లు రవి

ABOUT THE AUTHOR

...view details