భద్రాచలంలోని మద్యం షాపుల్లో టాస్క్ఫోర్స్ తనిఖీలు - undefined
భద్రాచలంలోని పలు మద్యం దుకాణాల్లో టాస్క్ఫోర్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఎన్నికల సందర్భంగా నకిలీ మద్యం విక్రయిస్తున్నారనే అనుమానంతో పట్టణంలోని అన్ని దుకాణాల్లో సోదాలు చేశారు
టాస్క్ఫోర్స్ తనిఖీలు
ఇవీ చూడండి:వైరా 'కారు'లో భగ్గుమన్న వర్గపోరు