ఖమ్మం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి నెలకొంది. మండలాల్లో ప్రచారం జోరుగా సాగుతోంది. మూడో విడత ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ కోలాహలంగా కొనసాగుతోంది. తెరాస అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా ఉపాధి హామీ పనుల వద్దకు వెళ్లి కారు గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి చేశారు.
ప్రాదేశిక ఎన్నికలకు తెరాస విస్తృత ప్రచారం - trs pracharam
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. తెరాస పార్టీ తన ప్రచారాన్ని మరింత ముమ్మరం చేసింది.
తెరాస విస్తృత ప్రచారం