తెలంగాణ

telangana

ETV Bharat / city

క్రమశిక్షణ గల కార్యకర్తగా పనిచేస్తా: పొంగులేటి - srinivas reddy

తెరాసలో క్రమకశిక్షణ గల ఓ కార్యకర్తగా పని చేస్తానని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి అన్నారు. ఖమ్మం తెరాస అభ్యర్థి నామ, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్​ రెడ్డితో ప్రచారంలో పాల్గొన్నారు.

నామ, పొంగులేటి

By

Published : Mar 30, 2019, 11:38 PM IST

పార్టీ అధినేత నిర్ణయమే శిరోధార్యమని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి స్పష్టం చేశారు. ఖమ్మం తెరాస అభ్యర్థి నామ నాగేశ్వర రావు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్​ రెడ్డితో ప్రచారంలో పాల్గొన్నారు. తెరాసలో క్రమశిక్షణ గల ఓ కార్యకర్తగా పని చేస్తానన్నారు. నామ నాగేశ్వర రావును అత్యధిక మెజార్టీతో గెలిపించుకునేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని తెలిపారు.

క్రమశిక్షణ గల కార్యకర్తగా పనిచేస్తా: పొంగులేటి

ABOUT THE AUTHOR

...view details