తెలంగాణ

telangana

ETV Bharat / city

పక్కాగా లాక్​డౌన్:​ వాహనాలు సీజ్.. చోదకులకు కౌన్సిలింగ్​ - ఖమ్మలో పక్కాగా లాక్​డౌన్​

ఖమ్మంలో అధికారులు లాక్​డౌన్​ను పక్కాగా అమలుచేస్తున్నారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చే వాహనాలను సీజ్​ చేస్తున్నారు. వాహనదారులకు కౌన్సిలింగ్​ ఇస్తున్నారు.

police serious on riders in khammam vehicles sez
పక్కాగా లాక్​డౌన్:​ వాహనాలు సీజ్.. యజమానులకు కౌన్సిలింగ్​

By

Published : Apr 15, 2020, 12:53 PM IST

ఖమ్మంలో లాక్​డౌన్​ను అధికారులు పటిష్ఠంగా అమలుచేస్తున్నారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చే ద్విచక్ర వాహనదారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు. వారిపై కేసు నమోదుచేసి వాహనాలను స్వాధీనం చేసుకుంటున్నారు. అనంతరం వాహనదారులకు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. డీసీపీ మురళీధర్ ఆధ్వర్యంలో ఇల్లందు క్రాస్ రోడ్డు వద్ద వాహనాలు సీజ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details