ధాన్యాన్ని సక్రమంగా కొనుగోలు చేయకపోవడం వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఖమ్మం జిల్లాలో సీపీఎం మధుర పట్టణ కార్యదర్శి శీలం నరసింహారావు అన్నారు. పార్టీ నాయకులతో కలిసి ఆందోళన నిర్వహించారు.
లారీల కొరతతో అరకొరగా ధాన్యం కొనుగోళ్లు - khammam district news
కొనుగోలు కేంద్రాల్లో అరకొరగానే ధాన్యం కొంటున్నారని ఖమ్మం జిల్లాలో సీపీఎం మధిర పట్టణ కార్యదర్శి శీలం నరసింహారావు అన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
ఖమ్మం జిల్లా వార్తలు, ఖమ్మంలో ధాన్యం కొనుగోళ్లు
ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. సంచులు లేక, హమాలీలు అందుబాటులో లేక కొనుగోళ్లలో తీవ్ర జాప్యం జరుగుతోందని తెలిపారు.