ఉమ్మడి ఖమ్మం జిల్లా పురపాలికలపై మంత్రులు కేటీఆర్, అజయ్ సమీక్షించారు. పట్టణాల్లో కనీస సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు.
నూతన పురపాలక చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి: కేటీఆర్ - ktr review on khammam
ఉమ్మడి ఖమ్మం జిల్లా పురపాలికలపై మంత్రులు కేటీఆర్, అజయ్ సమీక్షించారు. నూతన పురపాలక చట్టం నిర్దేశించిన విధులను కచ్చితంగా అమలు చేయాలని మంత్రులు కేటీఆర్ నిర్దేశించారు.
నూతనపురపాలక చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి: కేటీఆర్
ప్రజల ప్రాథమిక అవసరాలు తీర్చడమే లక్ష్యంగా పురపాలన కొనసాగాలని స్పష్టం చేశారు. నూతన పురపాలక చట్టం నిర్దేశించిన విధులను కచ్చితంగా అమలు చేయాలని మంత్రులు కేటీఆర్, పువ్వాడ నిర్దేశించారు.
ఇవీచూడండి:తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు
Last Updated : Jul 30, 2020, 4:19 PM IST