తెలంగాణ

telangana

ETV Bharat / city

ఉద్ధృతంగా ప్రవహిస్తోన్న మున్నేరు... అప్రమత్తమైన అధికారులు - rain in khammam

రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు వాగులువంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ఖమ్మంలోని మున్నేరు ఉగ్రరూపం దాల్చింది. ముంపు ప్రాంత ప్రజలకు అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు.

heavy flow of floods to munneru river
heavy flow of floods to munneru river

By

Published : Oct 14, 2020, 3:49 PM IST

రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు నదులు, వాగులు ఉగ్రరూపం దాల్చాయి. వరంగల్ జిల్లాలో కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలకు మున్నేరుకు వరద ఉద్ధృతి పెరిగింది. ఖమ్మం వద్ద మున్నేరు నది 18 అడుగులకు చేరుకుంది. మున్నేరు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటం వల్ల ముంపు ప్రాంతాలను నగరపాలక అధికారులు అప్రమత్తం చేశారు. ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు.

ఇదీ చూడండి:లైవ్​ వీడియో: అందరూ చూస్తుండగానే వరదలో కొట్టుకుపోయిన వ్యక్తి

ABOUT THE AUTHOR

...view details