వైద్యులతో దురుసుగా ప్రవర్తించిన ఖమ్మం నగర అసిస్టెంట్ కమిషనర్ గణేష్‌పై వేటు పడింది. విచారణ అనంతరం డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇల్లందు క్రాస్‌రోడ్ వద్ద తమపై ఏసీపీ దాడికి పాల్పడ్డారని బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన ఉన్నతాధికారులు.. గణేష్‌పై చర్యలు తీసుకున్నారు.
ఖమ్మం ఏసీపీపై వేటు.. డీజీపీ కార్యాలయానికి అటాచ్ - khammam acp
వైద్యులతో దురుసుగా ప్రవర్తించిన ఖమ్మం ఏసీపీపై వేటు పడింది. ఇల్లందు క్రాస్‌రోడ్ డాక్టర్లపై చేయిచేసుకున్న ఘటనను పోలీసు ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణించారు.
ఖమ్మం ఏసీపీపై వేటు