ఖమ్మంలో ప్రజాస్వామ్యాన్ని.. తెరాస అపహాస్యం చేస్తోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. గులాబీ పార్టీకి బుద్దిచెప్పాలంటే.. బల్దియా ఎన్నికల్లో వారిని ఓడించాలని నగర ప్రజలకు భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు. అభివృద్ధి పేరిట అవినీతి మయంగా మార్చారని విమర్శించారు.
అభివృద్ధి అంటే రంగులు వేయడం కాదు: భట్టి - telangana latest news
అభివృద్ధి అంటే గత ప్రభుత్వాలు చేసిన వాటికి కొత్త రంగులు వేయడం కాదని సీఎల్పీ నేత భట్టి అన్నారు. బల్దియా ఎన్నికల్లో తెరాసకు బుద్ధిచెప్పాలని ఖమ్మం ప్రజలను కోరారు.

ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలపై భట్టి వ్యాఖ్యలు
ఖమ్మం ప్రతిష్ఠను మళ్లీ ఇనుమడింపజేసేందుకు.. కలిసిరావాలని కోరారు. అభివృద్ధి అంటే గత ప్రభుత్వాలు చేసిన వాటికి కొత్త రంగులు వేయడం కాదన్నారు భట్టి.
ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలపై భట్టి వ్యాఖ్యలు