ఖమ్మం జిల్లా ఏన్కూరులో మతిస్థిమితం లేని ఇద్దరు వ్యక్తులను అన్నం ఫౌండేషన్ అక్కున చేర్చుకొంది. కోనాయపాలెంలో మతిస్థిమితం లేని వ్యక్తితో వెట్టిచాకిరి చేయిస్తున్నారనే సమాచారంతో డా. అన్నం శ్రీనివాసరావు అక్కడికి చేరుకొని.. స్థానిక పోలీసుల సాయంతో ఆశ్రమానికి తరలించారు. మార్గమధ్యలో మరో వ్యక్తిని గుర్తించి ఫౌండేషన్‌కు తరలించారు. ఇలాంటి వ్యక్తులు కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని అన్నం శ్రీనివాసరావు కోరారు.
ఇద్దరిని అక్కున చేర్చుకున్న అన్నం ఫౌండేషన్ - ఇద్దరిని అక్కు చేర్చుకున్న అన్నం ఫౌండేషన్
మతిస్థిమితం లేని ఇద్దరు వ్యక్తులను అన్నం ఫౌండేషన్ అక్కున చేర్చుకొంది. ఆరోగ్యం కుదుటపడిన తర్వాత వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇస్తామని ఫౌండేషన్ వ్యవస్థాపకులు డా. శ్రీనివాసరావు తెలిపారు.

ఇద్దరిని అక్కున చేర్చుకున్న అన్నం ఫౌండేషన్
ఇద్దరిని అక్కున చేర్చుకున్న అన్నం ఫౌండేషన్