తెలంగాణ

telangana

ETV Bharat / city

ఆరేళ్ల బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడికి 20 ఏళ్లు జైలు - 6 years girl rape case verdict

20 years Imprisonment to accused in 6 years girl rape case
20 years Imprisonment to accused in 6 years girl rape case

By

Published : Mar 24, 2021, 6:49 PM IST

Updated : Mar 24, 2021, 7:23 PM IST

18:44 March 24

2018లో ఆరేళ్ల బాలికపై లైంగిక దాడి కేసులో తీర్పు

ఖమ్మంలో 2018లో ఆరేళ్ల బాలికపై లైంగిక దాడి చేసిన నిందితునికి ఎట్టకేలకు శిక్ష ఖరారైంది. ఆరేళ్ల బాలికపై లైంగిక దాడి కేసులో కొండయ్యను దోషిగా తేల్చుతూ... ఖమ్మం ఒకటో ప్రత్యేక పోక్సో కోర్టు తీర్పునిచ్చింది. కొండయ్యకు 20 ఏళ్ల జైలు శిక్ష ఖరారు చేస్తూ తీర్పు ఇచ్చింది. జైలు శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధించింది.

ఇదీ చూడండి: రూ.11.63 కోట్ల విలువైన 25 కిలోల బంగారం స్వాధీనం

Last Updated : Mar 24, 2021, 7:23 PM IST

ABOUT THE AUTHOR

...view details