కరీంనగర్లో మేదరి కులస్తులు ప్రపంచ వెదురు బొంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తెలంగాణ చౌక్‌లో వెదురుతో తయారు చేసిన వస్తువులను ప్రదర్శించారు. ప్లాస్టిక్ వస్తువులను వాడొద్దని సహజంగా దొరికే వెదురు వస్తువులనే వాడాలని పిలుపునిచ్చారు. తెలంగాణ చౌక్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. ఇతర రాష్ట్రాల్లో మేదరి కులస్తులు ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల్లో ఉన్నాయని..తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎస్టీ జాబితాలో చేర్చాలని విజ్ఞప్తి చేశారు.
'మేదరి కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చాలి' - gg
ప్రపంచ వెదురు దినోత్సవం సందర్భంగా కరీంనగర్లో మేదరి కులస్తులు వెదురు వస్తువులతో వినుత్న ప్రచారం చేశారు. అనంతరం తెలంగాణ చౌక్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. బీసీ జాబితాలో ఉన్న వారి సామాజిక వర్గాన్ని ఎస్టీ జాబితాలో చేర్చాలని వేడుకున్నారు.
'మేదరి కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చాలి'
TAGGED:
gg