తెలంగాణ

telangana

ETV Bharat / city

రూ.3.25 లక్షల విలువైన గుట్కా పట్టివేత - రూ.3.25 లక్షల విలువైన గుట్కా పట్టివేత

కర్ణాటకలోని బీదర్​ నుంచి  కరీంనగర్​ జిల్లాలో విక్రయించేందుకు తీసుకువస్తున్న నిషేధిత పొగాకు ఉత్పత్తులు కలిగిన వాహనాన్ని, ముగ్గురు వ్యక్తుల్ని హుజురాబాద్​ టాస్క్​ఫోర్స్​ పోలీసులు పట్టుకున్నారు.

రూ.3.25 లక్షల విలువైన గుట్కా పట్టివేత

By

Published : Aug 18, 2019, 11:48 AM IST

కరీంనగర్​ జిల్లా హుజురాబాద్​లో పొగాకు నిషేధిత ఉత్పత్తులు తరలిస్తున్న వాహనాన్ని పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. జిల్లాలో విక్రయించేందుకు కర్ణాటకలోని బీదర్​ నుంచి తీసుకొస్తున్నట్టు ర్తించారు. 3.25 లక్షలు విలువ చేసే గుట్కా, 13 బస్తాల అంబర్​ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. నిషేధిత గుట్కా అమ్మినా, సరఫరా చేసినా వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని కరీంనగర్​ సీపీ కమలాసన్​రెడ్డి హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details