రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధుల కేటాయించడంలేదని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ విమర్శించారు. గతంలో పలు జాతీయ రహదారులపై కేంద్రానికి డీపీఆర్‌లు సమర్పించగా... వాటిపై ఇప్పటికీ స్పందన లేదన్నారు. భాజపా పాలిత రాష్ట్రాలకు మాత్రమే నిధులు కేటాయిస్తూ ఇతర రాష్ట్రాలను పట్టించుకోవడంలేదని అంటున్న వినోద్‌కుమార్‌తో మా ప్రతినిధి అలీముద్దీన్ ముఖాముఖి.
విభజన చట్టం ప్రకారం జాతీయ రహదారులు కేటాయించాల్సిందే : వినోద్ - ఈటీవీ భారత్‌తో బోయినపల్లి వినోద్ కుమార్ ముఖాముఖి
రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణానికి గత లోక్‌సభలో అంగీకరించిన కేంద్ర కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక బుట్టదాఖలు చేసినట్లు ఉందని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినిపల్లి వినోద్‌కుమార్ విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవిభజన చట్టం ప్రకారం తెలంగాణాకు ఇవ్వాల్సి ఉందని... దీనికి ఎవరి దయాదాక్షిణ్యాలు అవసరం లేదని పేర్కొన్నారు

విభజన చట్టం ప్రకారం జాతీయ రహదారులు కేటాయించాల్సిందే : వినోద్
విభజన చట్టం ప్రకారం జాతీయ రహదారులు కేటాయించాల్సిందే : వినోద్