Wandering Bear in Karimnagar: కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం రేకుర్తిలో... ఎలుగుబంటి ప్రజలను భయాందోళనలకు గురి చేస్తోంది. భల్లూకం సంచరిస్తున్న దృశ్యాలు... సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. మామిడి తోటలో తిరుగుతోందని... కాలనీలోకి కూడా వస్తోందని స్థానికులు చెబుతున్నారు.
అర్ధరాత్రి ఎలుగుబంటి సంచారం... భయాందోళనలో స్థానికులు - రేకుర్తిలో భల్లూకం సంచారం
Wandering Bear in Karimnagar: కరీంనగర్ జిల్లాలో ఎలుగుబంటి ప్రజలను భయాందోళనలకు గురి చేస్తోంది. సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల ద్వారా భల్లూకం సంచరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఎలుగుబంటి నుంచి తమను రక్షించాలని స్థానికులు కోరుతున్నారు.
![అర్ధరాత్రి ఎలుగుబంటి సంచారం... భయాందోళనలో స్థానికులు Bear](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14887394-344-14887394-1648709349797.jpg)
Bear
సీసీటీవీ ఫుటేజ్లలో నమోదైన దృశ్యాల ద్వారా ఎలుగుబంటి తిరుగుతున్నట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు. అటవీశాఖ అధికారులకు సమాచారం ఇస్తామని కొత్తపల్లి ఎస్ఐ ఎల్లయ్యగౌడ్ పేర్కొన్నారు. భల్లూకం నుంచి తమను రక్షించాలని స్థానికులు కోరుతున్నారు.
రేకుర్తిలో అర్ధరాత్రి ఎలుగుబంటి సంచారం