ఎలాంటి లక్షణాలు ఉన్నా కరోనాయేనని భావించి పరీక్షలు చేయించుకోవాలని ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ సుమలత సూచించారు. లక్షణాలు కనిపించిన ఐదు రోజుల తర్వాత పరీక్ష చేయించుకోవాలని చెప్పారు.
'ఒంటరిగా ఉంచండి.. ఒంటరి వాళ్లని చేయకండి'
లక్షణాలు కనిపించిన ఐదు రోజుల తర్వాత కొవిడ్ నిర్ధరణ పరీక్ష చేయించుకోవాలని ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ సుమలత తెలిపారు. కరోనా సోకిన వారు నిర్లక్ష్యం వహించడం వల్లే ఊపిరితిత్తుల సమస్యలు ఎదురవుతున్నాయని చెప్పారు.
కరోనా కేసులు, కరోనా బాధితులు, కరోనా రోగుల మానసిక స్థితి
కరోనా పాజిటివ్ వస్తే.. మనోధైర్యంతో మహమ్మారిని ఎదుర్కోవాలని ప్రముఖ మానసిక నిపుణుడు డాక్టర్ వర్షి తెలిపారు. వైరస్ సోకిన వారిని ఒంటరిగా ఉంచాలే తప్ప.. ఒంటరి వాళ్లని చేయకూడదంటున్న డాక్టర్ వర్షి, డాక్టర్ సుమలతతో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి...