కరీంనగర్ శివారు రేకుర్తిలో జరగనున్న మినీ మేడారం జాతర ఏర్పాట్లను మంత్రి గంగుల కమలాకర్ పరిశీలించారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం మేయర్ సునీల్ రావు తో కలిసి ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు.
మినీ మేడారం జాతర ఏర్పాట్లను పరిశీలించిన గంగుల - మంత్రి గంగుల కమలాకర్
మినీ మేడారం జాతర ఏర్పాట్లను మంత్రి గంగుల కమలాకర్ పరిశీలించారు. ఏర్పాట్లపై అధికారులతో చర్చించి తగు సూచనలు ఇచ్చారు.

మినీ మేడారం జాతర ఏర్పాట్లను పరిశీలించిన గంగుల
మినీ మేడారం జాతర ఏర్పాట్లను పరిశీలించిన గంగుల
భక్తులకు తాగునీరు, ప్రాథమిక చికిత్స కేంద్రం అందుబాటులో ఉంచాలని సూచించారు. పారిశుద్ధ్య కార్మికులు ఎప్పటికప్పుడు జాతర ఆవరణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని పురపాలక అధికారులను మంత్రి ఆదేశించారు.
ఇదీ చదవండి:చీమలు గీసిన రూపం.. 'చిండీ మాత' ఆలయం!