తెలంగాణ

telangana

ETV Bharat / city

కరోనాతో సహజీవనం చేయాల్సి ఉంటుంది: ఈటల రాజేందర్​ - ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లొద్దన్న ఈటల రాజేందర్​

కరోనా వైరస్​ ఇప్పట్లో తగ్గే పరిస్థితి లేదని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తెలిపారు. కొవిడ్​ వైరస్​తో సహజీవనం చేయాల్సిన పరిస్థితి ఉంటుందని అభిప్రాయపడ్డారు. ప్రజల్లో వైరస్​ భయం పోయిందని.. అలసత్వం ప్రదర్శిస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు.

eetala rajender
కరోనాతో సహజీవనం చేయాల్సి ఉంటుంది: ఈటల రాజేందర్​

By

Published : Oct 16, 2020, 5:22 AM IST

ప్రజల్లో కరోనా భయం తగ్గిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​ తెలిపారు. ఫలితంగా జాగ్రత్తలు తీసుకోవడంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. కరోనా కేసులు తగ్గుతున్నా.. ప్రమాదం మాత్రం వెంటాడుతూనే ఉంటుందని ఆయన పేర్కొన్నారు. కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నా.. జౌషధాల్లో నాణ్యత పాటించడం లేదన్న ఆరోపణలను ఈటల తోసిపుచ్చారు. ప్రభుత్వ ఆస్పత్రులకే వెళ్లాలని.. ప్రైవేటు దవాఖానాలకు పోవద్దని సూచించారు. కరోనాతో సహజీవనం చేయాల్సిన పరిస్థితి ఉంటుందంటున్న వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటలతో ఈటీవీ భారత్​ ప్రతినిధి ముఖాముఖి..

ABOUT THE AUTHOR

...view details