ఈ దసరాతో కరోనా మాయమైపోవాలని కరీంనగర్ నగర పాలక సంస్థ మేయర్ వై.సునీల్ రావు అన్నారు. ప్రజలందరూ సుఖశాంతులతో విరాజిల్లాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ మేరకు జ్యోతినగర్‌లోని దుర్గా మండపం వద్ద అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కరోనా మహమ్మారి భయబ్రాంతులకు గురిచేస్తున్న వేళ.. విజయదశమి వేడుకలను ప్రజలు నిరాడంబరంగా జరుపుకున్నారు.
ఈ దసరాతో కరోనా మాయమైపోవాలి: మేయర్ వై.సునీల్ రావు - karimnagar mayor sunil rao at jyothinagar latest
జ్యోతినగర్‌లోని దుర్గా మండపం వద్ద కరీంనగర్ మేయర్ వై. సునీల్ రావు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కరోనా మహమ్మారి భయబ్రాంతులకు గురిచేస్తున్న వేళ.. విజయదశమి వేడుకలను నిరాడంబరంగా జరుపుకున్నారు.
ఈ దసరాతో కరోనా మాయమై పోవాలి: మేయర్ వై.సునీల్ రావు
TAGGED:
మేయర్ వై.సునీల్ రావు వార్తలు