కరోనా వ్యాధి రోజురోజుకు విజృంభిస్తోంది. వ్యాధి వ్యాప్తి చెందకుండా పలువురు కరోనా మాస్కులు ఉచితంగా పంచుతున్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో పదవ తరగతి పరీక్ష కేంద్రం వద్ద విద్యార్థులకు జాతీయ స్థాయి చెస్ క్రీడాకారిణి రామగిరి శాన్వి మాస్క్లు పంపిణీ చేసింది. పరీక్షల సమయంలో విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటూ కరోనా రాకుండా జాగ్రత్త తీసుకోవాలని సూచించింది.
పదో తరగతి విద్యార్థులకు మాస్కుల పంపిణీ - Corona Masks Free Distribution to SSC Students In Jagityal Metpally
పదో తరగతి విద్యార్థులంతా కరోనా రాకుండా జాగ్రత్త తీసుకోవాలని, వారికి మాస్కులు పంచింది జాతీయ చెస్ క్రీడాకారిణి చిన్నారి శాన్వి.
![పదో తరగతి విద్యార్థులకు మాస్కుల పంపిణీ Corona Masks Free Distribution to SSC Students In Jagityal Metpally](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6496994-467-6496994-1584810957634.jpg)
పదో తరగతి విద్యార్థులకు మాస్కుల పంపిణీ
పదో తరగతి విద్యార్థులకు మాస్కుల పంపిణీ