కాళేశ్వరం త్రివేణి సంగమంలో తిరుమల శ్రీవారికి చక్రస్నానం వైభవంగా జరిగింది. తితిదే తలపెట్టిన మాఘమాస మహోత్సవంలో భాగంగా... శ్రీవారికి పుణ్యస్నానం కార్యక్రమంగా అట్టహాసంగా నిర్వహిస్తున్నారు.
కాళేశ్వరం త్రివేణి సంగమంలో శ్రీవారికి చక్రస్నానం - కాళేశ్వరం వార్తలు
కాళేశ్వరం త్రివేణి సంగమంలో తిరుమల శ్రీవారికి చక్రస్నానం ఘనంగా నిర్వహించారు. మాఘమాస మహోత్సవంలో భాగంగా మాఘ పౌర్ణమిని పురస్కరించుకుని జరిగిన ఈ కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది.

కాళేశ్వరం త్రివేణి సంగమంలో శ్రీవారికి చక్రస్నానం
కాళేశ్వరం త్రివేణి సంగమంలో శ్రీవారికి చక్రస్నానం
గోదావరి తీరంలో శ్రీవారి ఉత్సవమూర్తులకు ప్రత్యేక జలాభిషేకాలు చేశారు. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. తితిదే వేదపండితుల ఆధ్వర్యంలో శ్రీవారి చక్రస్నానం కార్యక్రమం జరుగుతోంది
ఇవీ చూడండి:మాఘ పౌర్ణమి విశిష్టత ఏంటీ..?