తెలంగాణ

telangana

ETV Bharat / city

ఇండోనేసియా వాసులకు సహకరించిన వారిపై కేసులు - coroan in karimnagar

కరీంనగర్​ ఒకటో పట్టణ పోలీస్​ స్టేషన్​లో.. 10 మంది ఇండోనేషియన్లపై కేసులు నమోదయ్యాయి. వారికి సహకరించిన వారిపైనా పోలీసులు కేసులు నమోదు చేశారు.

cases filed on indonesians inm karimnagar ps
ఇండోనేసియా వాసులకు సహకరించిన వారిపై కేసులు

By

Published : Apr 6, 2020, 7:48 PM IST

ఇండోనేసియా వాసులపై కరీంనగర్ ఒకటో పట్టణ ఠాణాలో కేసు నమోదైంది. పర్యాటక వీసాలపై వచ్చి మత ప్రచారంలో పాల్గొన్న 10 మందిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.

ఇండోనేసియా వాసులకు సహకరించిన వారిపైనా కేసులు నమోదయ్యాయి. వారిలో కరీంనగర్‌కు చెందిన ముగ్గురు, ఇద్దరు యూపీ వాసులపై కేసు నమోదు చేశారు.

ఇవీచూడండి: తెలంగాణలో మరో ఆరుగురికి కరోనా... 340కి చేరిన కేసులు

ABOUT THE AUTHOR

...view details