తెలంగాణ

telangana

ETV Bharat / city

16 ఏళ్ల తర్వాత నిండుకుండలా ఎల్​ఎండీ... నీటి విడుదలతో సందడి - lmd gates open

కరీంనగర్‌లోని దిగువమానేరు జలాశయం వద్ద సందడి నెలకొంది. జలాశయం పూర్తిస్థాయిలో నిండటం వల్ల 20 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదలుతున్నారు. దాదాపు 16ఏళ్ల తర్వాత ప్రాజెక్టు నిండుకుండలా మారడమే కాకుండా.... మధ్యమానేరు ప్రాజెక్టుతో పాటు మోయతుమ్మెద వాగు నుంచి భారీగా వరద ప్రవాహం వస్తోంది. 24 టీఎంసీల సామర్థ్యం ఉన్న ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండుకుండలా మారింది. అధికారులు అన్ని గేట్లు ఎత్తి 40వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలిపెడుతున్నారు. ప్రాజెక్టు దగ్గర నెలకొన్న రమణీయ వాతావరణాన్ని ఈటీవీ భారత్​ ప్రతినిధి అలీముద్దీన్​ వివరిస్తారు.

20 gates open in lmd reporter prasentation
20 gates open in lmd reporter prasentation

By

Published : Sep 15, 2020, 10:00 PM IST

Updated : Sep 15, 2020, 10:29 PM IST

16 ఏళ్ల తర్వాత నిండుకుండలా ఎల్​ఎండీ... నీటివిడుదలతో సందడి

ఇవీ చూడండి: అలుగు దూకిన కొత్తచెరువు.. నీట మునిగిన రోడ్లు!

Last Updated : Sep 15, 2020, 10:29 PM IST

ABOUT THE AUTHOR

...view details