ఎన్నికల పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేశామని జగిత్యాల జిల్లా కలెక్టర్ శరత్ తెలిపారు. జగిత్యాల కోరుట్ల నియోజవర్గాల్లో ఒక్కొ పోలింగ్ కేంద్రంలో 12 ఈవీఎంలు వాడుతున్నట్లు చెప్పారు. ముందు మాక్ పోలింగ్ నిర్వహించి ఉదయం 8 గంటలకు పోలింగ్ మొదలు పెడతామంటున్న కలెక్టర్ శరత్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి....
పోలింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు: జగిత్యాల కలెక్టర్
రేపు నిజామాబాద్ లోక్‌సభ స్థానానికి జరిగే ఎన్నికల కోసం జగిత్యాల, కోరుట్ల నియోజవర్గాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్ శరత్ తెలిపారు. సిబ్బందికి సామగ్రి పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కలెక్టర్ శరత్