తెలంగాణ

telangana

ETV Bharat / city

ఎస్వీబీసీ ట్రస్టుకు కోటి రూపాయల భారీ విరాళం - A Chennai-based organization that has made a huge donation to the SVBC Trust

తిరుమల శ్రీవారి ఎస్వీబీసీ ట్రస్టుకు కోటి రూపాయల భారీ విరాళం అందింది. చెన్నైకి చెందిన జీస్క్వేర్ రియాల్ట్స్ సంస్థ ప్రతినిధులు ఈ విరాళాన్ని ఇచ్చారు.

Rs. 1 cr fund to ttd from chennai firm
ఎస్వీబీసీ ట్రస్టుకు కోటి రూపాయల భారీ విరాళం

By

Published : May 2, 2021, 9:11 PM IST

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఎస్వీబీసీ ట్రస్టుకు కోటి రూపాయల భారీ విరాళం అందింది. చెన్నైకి చెందిన జీస్క్వేర్ రియాల్ట్స్ సంస్థ ప్రతినిధులు ఈ విరాళం ఇచ్చారు. నాదనీరాజనం వేదికపై అదనపు ఈవో ధర్మారెడ్డికి కోటి రూపాయల విరాళానికి సంబంధించిన డీడీలను అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details