MP Raghurama on Early Elections: ఆంధ్రప్రదేశ్లో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని నరసాపురం వైకాపా ఎంపీ రఘురామ కృష్ణంరాజు తెలిపారు. మూడు రాజధానులకు మద్దతుగా కొందరిచేత రాజీనామాలు చేయించిన తర్వాత.. మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తారని వెల్లడించారు. అందరి రాజీనామాల అనంతరం అసెంబ్లీ రద్దు చేస్తారని పేర్కొన్నారు. ఏప్రిల్, మే నెలలో అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని రఘురామ కృష్ణంరాజు అన్నారు.
ఏపీలో ముందస్తు ఎన్నికలపై ఎంపీ రఘురామ ఆసక్తికర వ్యాఖ్యలు - Latest news of Raghurama Krishnamraj
MP Raghurama on Early Elections: ఏపీలో ముందస్తు ఎన్నికలపై వైకాపా ఎంపీ రఘురామ కృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏప్రిల్, మే నెలలో అసెంబ్లీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.
MP Raghurama Krishnamraju ON EARLY ELECTIONS: