YSR EBC NESTHAM FUNDS: వైఎస్సార్ ఈబీసీ నేస్తం పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్ మీట నొక్కి.. 3 లక్షల 92 లక్షల మంది మహిళల ఖాతాల్లో 589 కోట్ల రూపాయలు జమ చేశారు. ఈబీసీ నేస్తం పథకం ద్వారా 45 నుంచి 60 ఏళ్లలోపు అగ్రవర్ణ పేద మహిళలకు ఏటా 15 వేలు చొప్పున మూడేళ్ల పాటు ఆర్థిక సాయం అందించనున్నారు.
YSR EBC NESTHAM FUNDS: వైఎస్సార్ ఈబీసీ నేస్తం పథకాన్ని ప్రారంభించిన జగన్ - YSR EBC NESTHAM LATEST NEWS
YSR EBC NESTHAM FUNDS: వైఎస్సార్ ఈబీసీ నేస్తం పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్ మీట నొక్కి లబ్ధిదారుల ఖాతాలో నగదు జమ చేశారు.
YSR EBC NESTHAM FUNDS