హైదరాబాద్ సనత్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఓ యువకుడు బలవర్మణానికి పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరూలేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని చనిపోయాడు. ఘటనకు ప్రేమ వ్యవహారమే కారణమని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుడిని బోరబండ శివాజీనగర్‌కు చెందిన 22ఏళ్ల వినోద్‌గా గుర్తించారు.
ప్రేమ విఫలమైందని కొరియర్ బాయ్ ఆత్మహత్య..!
బోరబండకు చెందిన 22 ఏళ్ల ఓ కుర్రాడు ఫ్యాన్‌కు ఉరేసుకుని అర్ధాంతరంగా తనువు చాలించాడు. కారణం ప్రేమేనంటున్నారు స్థానికులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ప్రేమ విఫలమైందని కొరియర్ బాయ్ ఆత్మహత్య..!
పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతుడు వినోద్ కొరియర్ బాయ్‌గా పనిచేస్తుంటాడని.. స్థానికంగా పనిచేసే యువతితో పరిచయం ఏర్పడిందని స్థానికులు చెబుతున్నారు.
ఇదీ చూడండి : 'తెలుగు జాతి ఉన్నంత వరకు ఎన్టీఆర్ ఉంటారు'